దేవాలయం లోకి ప్రవేశించగానే మొదట చేయవలసిన పనులు ఏమిటో తెలుసా?

దేవాలయం లోకి ప్రవేశించగానే మొదట మన శరీరం శుచిగా ఉండాలి.అలాగే మన మనస్సులో కూడా కామక్రోధాది వికారాలు లేకుండా చూసుకోవాలి.

దేవాలయంలో వెళ్ళగానే మొదట కాళ్ళను శుభ్రంగా కడుక్కొని తల మీద నీళ్లు జల్లుకోవాలి.ఆ తర్వాత గోపురం ఆ తర్వాత సింహద్వారపు గడపకు ఆ తర్వాత ధ్వజ స్తంభానికి నమస్కరించాలి.

First Thing To Do While Visiting Temple-First Thing To Do While Visiting Temple-

ఆ తర్వాత గంటను మ్రోగించి దేవుని దర్శనం చేసుకోవాలి.దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు వీటిని తప్పనిసరిగా ఆచరించాలి.

దేవాలయం అంటే చాలా పవిత్రమైన స్థలం.అందువలన కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

Advertisement
దంతాల‌ను తెల్ల‌గా మెరిపించే ఉత్త‌మ‌మైన ఇంటి చిట్కాలు మీకోసం!

తాజా వార్తలు