ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటుచేసుకుంది.

సీబీఐ ఎఫ్ఐఆర్ లో ఏ5 గా ఉన్న విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసారు సీబీఐ అధికారులు.

ముంబైకి చెందిన విజయ్ నాయర్.ఓన్లీ మంచ్ లౌడర్ కంపెనీ సీఈవోగా పని చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇదే తొలి అరెస్ట్.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు