గీతం యూనివర్సిటీలో సీజ్ చేసిన భూమికి ఫెన్సింగ్

విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఇటీవల సీజ్ చేసిన భూమికి ఫెన్సింగ్ వేశారు.గతంలో ఆక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో స్వాధీనం చేసుకున్న స్థలంలో హెచ్చరిక బోర్డులు ఉండేవి.సర్వే నంబర్లు 37,38 లో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న విషయం తెలిసిందే.

కాగా ఈ స్థలంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు.మొత్తం 5.72 ఎకరాల్లో ఫెన్సింగ్ వేశామని రూరల్ ఎమ్మార్వో తెలిపారు.ఆర్డీవోల ఆధ్వర్యంలో భూములకు ఫెన్సింగ్ వేస్తుండగా.

గీతం యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement
Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop

తాజా వార్తలు