కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

కడప జిల్లా( Kadapa District )లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.పులివెందులలో ప్రమాదవశాత్తు ఓ కారు బావిలో( Car )కి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా బావిలో మునిగిపోవడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు( Police ) బావిలోంచి కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు.

ఈ క్రమంలోనే మృతులు ప్రకాశ ఠాకూర్, సుశీల్ గా గుర్తించారు.అలాగే ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు