తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.కార్యాలయం ఎదుట ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు.
వెంటనే గుర్తించిన రెవెన్యూ అధికారులు రైతును నిప్పంటించుకోకుండా నిలువరించారు.దీంతో ప్రాణాపాయం తృటిలో తప్పింది.
పిచ్చినాయుడుపల్లిలోని తన భూమిని ఆక్రమించుకుని ఆ స్థలంలో శవాలను పూడ్చుతున్నారని బాధిత రైతు ఆరోపిస్తున్నాడు.దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy