Kangana Ranaut : కంగనా కు వంక పెట్టలేం..కానీ చంద్రముఖి కి అసలు సీక్వెన్స్ ఇదేనా ?

చాలామంది చంద్రముఖి ( Chandramukhi )సినిమాకి రెండో భాగం వస్తుంది, మూడో భాగం వస్తుంది అంటూ రకరకాల కథనాలు సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టుగా వారు రాసుకుంటున్నారు.

కానీ వాస్తవానికి చంద్రముఖి సినిమాకు ఇప్పటివరకు సరైన సీక్వెల్ రాలేదు అనేది తెలుస్తున్న వాస్తవం.

ఎందుకంటే చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వచ్చింది అనుకుంటున్నాను నాగవల్లి అసలు చంద్రముఖి సినిమా కానే కాదని ఇప్పుడు వస్తున్న సినిమాని అసలైన సీక్వెల్ అంటున్నారు మేకర్స్.పైగా నాగమల్లి సినిమా మొత్తం నిండిపోయింది గనుక దాన్ని చంద్రముఖి సిక్వల్ గా ఒప్పుకోవడానికి అభిమానుల మనసు కూడా అంగీకరించడం లేదు.

Facts About Chandramukhi Sequel

ఇక మరోవైపు కంగనా ( Kangana Ranaut )నటనకు వంక పెట్టలేదు ఆమె బాలీవుడ్( Bollywood ) క్వీన్ గా పిలవబడుతుంది అలాంటి ఒక నటి చంద్రముఖి పాత్రలో నటిస్తుందంటే స్వతహా గానే జనాల్లో కుతూహలం పెరిగే అవకాశం ఉంటుంది సైతం ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండడం వల్ల సినిమా యొక్క హైప్ పెరుగుతూనే మరోవైపు ఈ ఇద్దరి కాంబినేషన్ పట్ల ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.పైగా చంద్రముఖిగా ఎవరు బాగా చేశారు ఈమె నాలుగవ చంద్రముఖి లేదా ఐదవ నెంబర్ అంటూ కూడా కొంతమందిని అనుమానాలు ఉన్నాయి.వాస్తవానికి ఇప్పుడు కంగనా రన్ అవుట్ నెంబర్ 5 అని చెప్పాల్సిందే.

Facts About Chandramukhi Sequel

మొదటగా మనిచిత్ర తాజు అనే సినిమాలో చంద్రముఖి ( Chandramukhi )పాత్రలో శోభన నటించిన ఆమె పాత్రలో హావాభావాలు దొరక పట్టడం అనేది కత్తి మీద సామ చేయడం లాంటిదే.ఆ కన్నడలో సౌందర్య కూడా ఈ పాత్ర చేసినప్పటికీ కొన్నిచోట్ల అతిగా నటించినట్టుగా కొంతమంది భావించారు.ఇక ఆ తర్వాత బుల్ బుల్లయ్య వంటి సినిమాలో విద్యాబాలన్ చంద్రముఖి పాత్ర పోషించిన ఆమె సైతం బాగానే నటించింది కానీ ఒక టాప్ నటిగా ఆమెకు అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి.

Advertisement
Facts About Chandramukhi Sequel-Kangana Ranaut : కంగనా కు వం�

నిజానికి అందరూ వేలెత్తి చూపే విధంగా లేనటువంటి ఏకైక నటీమణి జ్యోతిక.తమిళ్లో వచ్చిన చంద్రముఖి సినిమాకు జ్యోతిక పూర్తిస్థాయిలో న్యాయం చేసింది.ఇప్పుడు నెంబర్ 5 గా ఎంట్రీ ఇస్తున్న కంగనా నటన ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో విడుదలయ్యే ఈ చిత్రం ద్వారా తెలుసుకోవాలి.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు