కడప జిల్లా ముద్దనూరులో తీవ్ర ఉద్రిక్తత

కడప జిల్లా ముద్దనూరు( Muddanur )లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.టీడీపీ, వైసీపీ నేతల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వివాదం ఘర్షణకు దారి తీసింది.

ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు.ముద్దునూరు వైసీపీ ఇంఛార్జ్ ముని రాజారెడ్డి తమ్ముడు శశి టీడీపీలో చేరారు.ఈ నేపథ్యంలో శశి( Shashi ) చేరికను ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంది.

ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ముద్దనూరులో భారీగా మోహరించారు.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు