మద్యం అతిగా తాగితే మత్తు ఎలాగో వస్తుంది.దాంతోపాటు తలనొప్పి కూడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు.
ఆ నొప్పి భరించలేనట్టుగా ఉంటుంది.దీన్నే మందుబాబుల భాషలో హ్యాంగ్ ఓవర్ అని అంటారు.
అలాంటి సమయంలో ఉపశమనం ఎలా పొందాలో ఇప్పుడు చూడండి.* మొదట చేయాల్సిన పని, నీళ్ళు బాగా తాగడం.
సాధ్యమైనంత వరకు, ఇక చాలు అనిపించేంతలా నీళ్ళు తాగండి.* మంచినీరు మాత్రమే కాదు, పండ్ల రసం, ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్, స్పోర్ట్స్ డ్రింక్ తాగండి.
* హ్యాంగ్ ఓవర్ లో ఉన్నప్పుడు కెఫైన్ ఉండే పదార్థాలు, ముఖ్యంగా కాఫీ అస్సలు తీసుకోవద్దు.అలాంటి సమయంలో ఒంట్లో కెఫైన్ పడితే, తలనొప్పి ఇంకా పెరుగుతుందే తప్ప, తగ్గదు.
* ఉడకబెట్టిన గుడ్లు తినండి.అమినో ఆసిడ్స్ కలిగిన గుడ్లు, మద్యం వలన ఒంట్లో చేరిన టాక్సిన్స్ ని బయటకు తెస్తాయి.
దాంతో హ్యాంగోవర్ తగ్గుతుంది.* పొటాషియం ఎక్కువ ఉండే పదార్థాలు తినాలి.
అంటే, అరటిపండు లాంటివి అన్నమాట.* కాసేపు నిద్రతీస్తే అదే సర్దుకుంటుంది.
ఓపిక ఉండి, కాసేపు అలా నడిస్తే ఇంకా బెటర్.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy