Raavi Venkateswara Rao: ఒక్క ఛాన్స్ అన్న జగన్ కు ఇదే చివరి ఛాన్స్ - టిడిపి నేత రావి వెంకటేశ్వరరావు

కృష్ణా జిల్లా గుడివాడ: టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మీడియా సమావేశం.

అపోలో నుండి వచ్చిన కొడాలి నానికు, కిడ్నీతో పాటు బ్రెయిన్ కు కూడా సర్జరీ జరిగినట్లుంది.

కొడాలి బతుక్కి చంద్రబాబు, లోకేష్ కావాలా దమ్ముంటే తనపై గెలవాలని ఛాలెంజ్.ఇటువంటి నాయకులను ఎన్నుకొని ఇదేం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారు.

ఒక్క ఛాన్స్ అన్న జగన్ కు ఇదే చివరి ఛాన్స్.హీరో అనుకుంటున్న కొడాలి లెక్కలన్నీ ఆధారాలతో తమ వద్ద ఉన్నాయి.

అవినీతి సొమ్ముతో 2024 ఎన్నికల్లో బంగారు ముద్దలు ఇచ్చిన కొడాలి నాని ఓటమి తథ్యం.జగన్ కు దమ్ముందా ప్రజల్లోకి రావడానికి, ముఖ్యమంత్రి అయ్యిండి పరదాలు కప్పుకొని రోడ్లపైకి వస్తున్నాడు.

Advertisement

ప్రజల ఆగ్రహానికి వైసిపి నేతలు కొట్టుకుపోతారు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు
Advertisement

తాజా వార్తలు