మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్

మార్గదర్శి కేసులో రామోజీరావు తానేమీ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు.సోమవారం మార్గదర్శిపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ. ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్‌ అవడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్‌ నిర్ణయంతో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు.ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

 తెలంగాణ ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరారు.ఈ కేసులో తప్పక ఫలితం తేలుతుంది.

Advertisement

మార్గదర్శి అవినీతి బట్టబయలవుతుంది.కోర్టు ముందు అందరూ సమానమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు