మంత్రి సబితపై విరుచుకుపడ్డ మాజీ ఎంఎల్ఏ తీగల క్రిష్ణ రెడ్డి

మహేశ్వరం మాజీ ఎం.ఎల్.

ఏ టి.

కె.ఆర్ కామెంట్స్.ప్రాణం ఉన్నంత వరకు టి.

ఆర్.ఎస్ పార్టీలోనే ఉంటా.కాంగ్రెస్ పార్టీకి వెళుతున్న అని ప్రచారం చేసేవారిని చెప్పుతో సమాధానం చెపుతా.

పార్టీలు మారే సాంస్కృతి నది కాదు.సబిత ఇంద్రారెడ్డి హయాంలో అభివృద్ధి శూన్యం.

Advertisement

కాళీ స్థలాలు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకోని మంత్రి.స్కూల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ లు కడతారా.

విద్యాశాఖ మంత్రి అయి ఉండి అడ్డుకోవాల్సిందిపోయి కబ్జాదారులను ప్రోత్సహిస్తార.ఇవిషయంపై ముఖ్యమంత్రి తో కలిసి చర్చిస్తా టి.

ఆర్.ఎస్ పార్టీ కృషికీ పోరాడుతా.నేను స్థానికుణ్ణి కాబట్టి స్థానిక సమస్యలపై నిరంతరం పొరాడతా.

మంత్రి సబితపై విరుచుకుపడ్డ తీగల.మీరుపేట ను నాశనం చేస్తున్నారు చూస్తూ ఊరుకోను.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఆమరణ నిరాహారదీక్ష చేస్తా.మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు.

Advertisement

ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తి చెయ్యలేదు.చెరువులు, స్కూల్ జాగాలను వదలడం లేదు.

మా పార్టీనుంది సబిత ఎమ్మెల్యే గా గెలువలేదు.సీఎంతో మాట్లాడుతా.

తాజా వార్తలు