ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు స్పందన..

ఎన్టీఆర్ జిల్లా: ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు స్పందన.

కేశినేని నాని కూతురు పెళ్లి వేడుకకు వెళ్ళిపోవడం కారణం గా కలవడం జరిగిందన్న మాజీ మంత్రి వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు.

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆధునికణ కోసం కూడా డబ్బు అడగటం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు.

Ex Minister Vasantha Nageswara Rao About Mla Krishna Prasad Comments Details, Ex

గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం అప్పటి మంత్రి అనిల్ కుమార్ కలవడం కూడా జరిగింది కానీ నిధులు మంజూరు చేయలేదు.ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలపై యాదృచ్ఛికం అన్న తండ్రి నాగేశ్వరరావు.స్వయంకృషి తో పైకి వచ్చిన వ్యక్తి వసంత కృష్ణ ప్రసాద్.

Ex Minister Vasantha Nageswara Rao About Mla Krishna Prasad Comments Details, Ex

దేవినేని ఉమ మాటలకు బాధ కలిగే ఉమా పై మైలవరం లో గెలిచి చూపించడం జరిగింది.మైలవరం లో దేవినేని ఉమ కనీసం ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేయలేదు కృష్ణ ప్రసాద్ ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండటం జరిగింది. కృష్ణ ప్రసాద్ పార్టీ మారే అవకాశాలు లేవు.

Advertisement
Ex Minister Vasantha Nageswara Rao About Mla Krishna Prasad Comments Details, Ex
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

తాజా వార్తలు