నేను నాకుమారుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం - మాజీ మంత్రి దగ్గబాటి వెంకటేశ్వర రావు

మాజీ మంత్రి దగ్గబాటి వెంకటేశ్వర రావు.ఇక రాజకీయాలకు కుటుంబంలో నేను నాకుమారుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం.

పస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇమడ లేము.డబ్బుతో నడిచే రాజకీయాలు మనస్సు చంపుకొని చేయలేను.

ప్రజా సేవ చేయాలనుకుంటే పదవులు లేకున్నా సొంతంగా చేస్తా.ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు లేవు.

రాజకీయాలకు తాను తన కుమారుడు హితేష్, స్వస్తి చెబుతున్నాం.ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి దగ్గుబాటి వేకటేశ్వర రావు.

Advertisement

దగ్గుబాటి వ్యాఖ్యలకు తన అనుచర వర్గం ఆవేదన వ్యక్తం చేసిన వైనం.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు