గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు సర్వం సిద్ధం

సంక్రాంతి వచ్చిందంటే చాలు పందాల రాయుళ్లకు పండగే.కాగా ఇప్పటికే గోదావరి జిల్లాలు కోడి పందాలకు సిద్ధమయ్యాయి.

రాజకీయ నేతల అండతో నిర్వాహకులు పందెం బరులను సిద్ధం చేశారు.కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందాల కోసం బరులు రెడీ అయ్యాయి.

ఈ క్రమంలోనే 30 నుంచి 40 ఎకరాల పరిధిలో 15 బరులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఐదు ఎకరాల పరిధిలో 150 బరులను సిద్ధం చేశారు నిర్వాహకులు.

కాగా కోడి పందాల్లో పాల్గొనేందుకు భారీగా ఔత్సాహికులు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు