ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

ఏపీలో ఎన్నికల ఫలితాలపై( AP election results ) సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ మేరకు ఓట్ల లెక్కింపు కోసం కావాల్సిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది.

అయితే ఏపీలో ఇప్పటికే ఎన్నికల పోలింగ్ జరగగా.వచ్చే నెల 4న ఫలితాలు వెల్లడికానున్న సంగతి తెలిసిందే.

కాగా 4 వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.పోస్టల్ బ్యాలెట్ ( Postal Ballot )తో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా.

ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఫలితాలను ప్రకటించనున్నారు.ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement
ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?