Arvind Kejriwal : ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ గైర్హాజరుపై సాయంత్రం తీర్పు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ఈడీ విచారణకు గైర్హాజరు కావడంపై ఇవాళ సాయంత్రం తీర్పు వెలువడనుంది.

ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది.

ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) కేసులో విచారణ కోసం ఈడీ అధికారులు ఇప్పటివరకు కేజ్రీవాల్ కు ఐదు సార్లు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే ప్రతిసారి కేజ్రీవాల్ ఈడీ విచారణకు గైర్హాజరు కావడతో అధికారులు కోర్టును ఆశ్రయించారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు