ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న ఎలిన్ మస్క్

ట్విటర్ కొనుగోలు ప్రక్రియ నేటితో ముగియనున్న నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ కంపెనీని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు.

ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్, CFO నెడ్ సెగల్ను అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు పంపించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ అకౌంట్ పై నిషేధం విధించడంపై మస్క్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపింది.ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న ఎలన్ మాస్, 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?

తాజా వార్తలు