తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 7వ మైలు వద్దు ఏనుగుల గుంపు

తిరుమల: మొదటి ఘాట్ రోడ్డు 7వ మైలు వద్దు ఏనుగుల గుంపు. భయాందోళనలో ఘాట్ రోడ్డు గుండా తిరుపతికి వెళ్ళే భక్తులు.

రోడ్డు పక్కనే తిష్ట వేసిన ఏనుగుల గుంపు. రంగంలో దిగిన టిటిడి ఫారెస్ట్, అటవీ శాఖ సిబ్బంది.

అలోవెరా ఆయిల్‌.. వారంలో 2 సార్లు రాస్తే జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!

తాజా వార్తలు