మలబద్ధకం సమస్యకి ఇవిగో చిట్కాలు

బయటకి చెప్పుకోవడానికి ఇబ్బందిపడే సమస్యల్లో మలబద్ధకం ఒకటి.మలవిసర్జన సరిగా జరగక, రోజంతా ఇబ్బంది పెడుతున్న కడుపుతో నానా తంటాలు పడుతుంటారు జనాలు.

బయటకి చెప్పి సలహాలు తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించినా, డాక్టర్ దగ్గరకి వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపించినా, ఏం పర్లేదు.మీకు అవసరమైన చిట్కాలు మాదగ్గర ఉన్నాయి.

* బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ నిర్దిష్ట సమయానికి తినాలి.నిర్దిష్ట సమయంలో ప్రతిరోజు తినడం వలన మలవిసర్జన సులభంగా అవుతుంది.

* ఫైబర్ ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు తినాలి.జామకయ, పాలకూర లాంటివి అన్నమాట.

Advertisement

* అన్నంలో పెరుగు ఉండేలా చూసుకోండి.అలాగే ద్రవ పదార్ధాలను ఇష్టపడండి.

ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో కొంచెం వెచ్చని నీటిని తాగితే ఫలితం కనిపిస్తుంది.హెర్బల్ టీ, నిమ్మరసం ఉపయోగపడతాయి.

* క్రమం తప్పని వ్యాయామం మలవిసర్జన సమస్యలను దూరం చేస్తుంది.* పద్ధతిగల మోతాదులో ఉదయాన్నే కాఫీ తాగితే, మలవిసర్జన సులభం అవుతుంది.

కాని గుర్తుపెట్టుకోండి, పద్ధతిగల మోతాదులో మాత్రమె తాగాలి.

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు