Satyavati Rathod : ఈడీ, మోదీ ఒక్కటే..: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై( Kavitha Arrest ) మాజీ మంత్రి సత్యవతి రాథోడ్( Satyavati Rathod ) కీలక వ్యాఖ్యలు చేశారు.

కవిత అరెస్ట్ అక్రమమని చెప్పారు.

రాజకీయ లబ్ధి పొందేందుకే కవితను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam ) కేసును అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెరపైకి తెచ్చి పార్లమెంట్ ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు.

ప్రభుత్వాలు పాలసీలు మార్చడం సహజమన్న సత్యవతి రాథోడ్ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా ఎన్నో పాలసీలను మార్చిందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఈడీ,( ED ) మోదీ( Modi ) ఒక్కటేనని మరోసారి రుజువైందని తెలిపారు.

దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు