ఒక ఆడపిల్లపై డిఎస్పి పగ పట్టాడు.. 307 కేసు నమోదు చేశారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్.

తాడిపత్రిలో పరిస్థితులపై ఇన్ని రోజులకు ఒక డిఐజి వాస్తవాలు చెప్పారు నేను నెత్తి నోరు మొత్తుకున్నా ఎవరూ వినలేదు.

మా వాళ్లపై 861 మంది పై 307 సహా పలు కేసులు పెట్టారు నా మీద 59 కేసులు పెట్టారు.మా ఎమ్మెల్యే ఏమి చెబితే అదే చేస్తాడు డి.ఎస్.పి వందల మంది పై అంతులేని కేసులు పెట్టి వేధిస్తున్నారు.ఒక ఆడపిల్లపై డిఎస్పి పగ పట్టాడు.307 కేసు నమోదు చేశారు డీఎస్పీ కార్యాలయాన్ని వైసీపీ ఆఫీస్ గా మార్చారు ఎమ్మెల్యే, డిఎస్పి ఇద్దరు ఇసుక అమ్మకాల్లో భాగస్వామ్యులు డి.ఎస్.పి భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు ఆయనపై 12 ప్రైవేట్ కేసులు పెట్టాము.ఆయన అక్రమాలను వదిలేదు.

DSP Took Revenge On A Girl.. 307 Case Registered.. JC Prabhakar Reddy , Tadipatr
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

తాజా వార్తలు