Drugs racket : పంజాగుట్టలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్ లోని పంజాగుట్ట( Panjagutta )లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టైంది.అరకేజీ హెరాయిన్, అరకేజీ కొకైన్ ( Cocaine )పట్టుబడిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఎల్ఎస్డీ డ్రగ్స్, ఎండీఎంఏను నార్కోటిక్ పోలీసులు సీజ్ చేశారు.అనంతరం నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్నారు.

తరువాత డ్రగ్స్ పెడ్లర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు.

విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide