చాలామంది తరచూ టీ, కాఫీ ఇష్టంగా తాగుతుంటారు.కనీసం 5 నుంచి 8 వరకు టీ, కాఫీ తాగే వాళ్ళు ఉన్నారు.
అలాగే టీ, కాఫీ తాగే ముందు కొందరు నీళ్లు తాగుతారు.అయితే ఈ అలవాటు మంచిదా? కాదా? అన్న విషయంపై ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం.అయితే టీ, కాఫీ లో కెఫీన్ అధికంగా ఉంటుంది.
ఇది మన ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది.అందుకే టీ, కాఫీ తాగే ముందు నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
రోజు ఉదయం సాయంత్రం టీ,కాఫీ తాగే అలవాటు ఉంటే దానికంటే 15 నిమిషాల ముందు నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఈ అలవాటు మనల్ని వ్యాధులనుంచి సంరక్షణ ఇస్తుంది.
అయితే చాలామందికి టీ లేదా కాఫీ తాగడం వల్ల పళ్ళు పాడైపోతాయి అన్న భయం ఉంటుంది.ఎందుకంటే ఇందులో ట్యానిన్ పేరు ఉన్న పోషక పదార్థాలు ఉంటాయి.
ఇవి పళ్ళ రంగును దెబ్బతీస్తాయి.అందుకే టీ లేదా కాఫీ తాగే ముందు మంచినీళ్లు తాగితే పళ్లకు ఎలాంటి హాని జరగదు.
నీళ్లు పళ్లకు ఓ రక్షణ కవచంలా ఏర్పరుస్తాయి.
అలాగే పరగడుపున కూడా టీ కాఫీ తాగడం వల్ల చాలా మందికి ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది.అందుకే ఇక ఈ సమస్య నుండి బయట పడేందుకు టీ, కాఫీ తాగే ముందు 15 నిమిషాల ముందు నీళ్లు తాగితే ఎసిడిటీ లాంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.అలాగే అల్సర్ సమస్య ఉన్న వాళ్లు కూడా విముక్తి పొందవచ్చు.
ఇక పరగడుపున టీ, కాఫీ తాగడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది.అయితే ఈ డిహైడ్రేషన్ చాలా వ్యాధులకు కారణం అవుతుంది.
అందుకే టీ, కాఫీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల డిహైడ్రేషన్ సమస్య తలెత్తదు.అలాగే శరీరంలో కూడా న్యూట్రియంట్ల లోపం ఏర్పడదు.
అంతేకాకుండా టీ లేదా కాఫీ పెడగొడుతున్న తాగడం వల్ల శరీరానికి వేడి చేస్తుంది.అందుకే పరగడుపున నీళ్లు తాగితే శరీరానికి చలువ చేస్తుంది.
దీంతో ఆ టీ మన శరీరానికి ఎలాంటి హాని కలగచేయదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy