వేసవిలో రోజు ఉదయాన్నే ఈ వాటర్ తాగితే డీహైడ్రేషన్ కు దూరంగా ఉండొచ్చు!

వేసవి కాలం( Summer Season )ప్రారంభం అయింది.ఎండలు మండిపోతున్నాయి.

అయితే ఈ కాలంలో అత్యధిక శాతం మందిని వేధించే సమస్య డీహైడ్రేషన్( De Hydration ).

ఎండల కారణాంక శరీరంలో నీరు మొత్తం ఆవిరి అయిపోతుంది.దీంతో డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు.

ఇది చిన్న సమస్య అయినప్పటికీ చాలా ప్రమాదకరమైనది.అందుకే డీహైడ్రేషన్ కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ వాటర్ చాలా అద్భుతంగా సహాయపడతాయి.వేసవిలో ప్రతిరోజు ఉదయాన్నే ఈ వాటర్ తాగితే డీహైడ్రేషన్ అన్న మాట అనరు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ వాటర్ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక ఉల్లిపాయ( Onion )ను తీసుకుని పీల్ తొల‌గించి వాటర్ లో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో క‌ట్‌ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పింక్ సాల్ట్( Pink Salt ) వేసి కనీసం ఎనిమిది నుంచి ప‌ది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం( Lemon Juice ) కలిపి గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

ఈ ఉల్లి వాటర్ వేసవిలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

ప్రతిరోజు ఉదయాన్నే ఈ వాటర్ ను ఒక గ్లాసు చొప్పున తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.డీహైడ్రేషన్ కు దూరంగా ఉండాలని భావించేవారు తప్పకుండా ఈ వాటర్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.పైగా ఈ వాటర్ ను తాగడం వల్ల శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.

Advertisement

వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది.చెడు కొలెస్ట్రాల్‌( Cholestrol )ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

వేసవి తాపాన్ని తీరుస్తుంది.అధిక దాహాన్ని దూరం చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సైతం ఉపయోగపడుతుంది.

తాజా వార్తలు