డబుల్ ఇస్మార్ట్ లో వాళ్లకి నో ఛాన్స్..!

పూరీ రామ్( Ram ) కలిసి చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్స్ నే తీసుకోవాలని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఈసారి బాలీవుడ్ హీరోయిన్స్ ని ట్రై చేయాలని కామెంట్ చేస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్( iSmart Shankar ) హిట్ లో నిధి, నభాల గ్లామర్ షో కూడా కొంత సపోర్ట్ చేసింది.

ఇప్పుడు పూరీ, రామ్ కలిసి చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో కూడా వాళ్లిద్దరినే రిపీట్ చేయాలని అనుకుంటున్నారు.అయితే ఆ హీరోయిన్స్ ఫాం లో లేని కారణంగా వేరే వాళ్లని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్.

Double Ismart Heroines List Is Ready , Double Ismart Heroines, Puri Jagannath, R

ఇక అందుతున్న సమాచారం ప్రకారం డబుల్ ఇస్మార్ట్( Double smart ) సినిమాలో శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ లు నటించే అవకాశాలు ఉన్నాయట.బోయపాటి శ్రీను సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న రామ్ పూరీ సినిమాను కూడా నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు.అందుకే ఈ సినిమాలో సారా, శ్రద్ధాలను తీసుకోవాలని అనుకుంటున్నారట.

ఆల్రెడీ లైగర్ తో అనన్యా పాండే ని హీరోయిన్ గా తీసుకున్న పూరీ ఈసారి మరో ఇద్దరు బాలీవుడ్ భామల మీద కన్నేసినట్టు తెలుస్తుంది.తెలుగు ఆడియన్స్ కొందరు మాత్రం నిధి, నభాలే చేస్తే బాగుంటుంది అంటున్న వారు ఉన్నారు.

Advertisement
Double Ismart Heroines List Is Ready , Double Ismart Heroines, Puri Jagannath, R
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

తాజా వార్తలు