Married Women : పెళ్లయిన స్త్రీలకు తెలియదా రాత్రి నిద్రపోయే సమయంలో ఇలా చేయకూడదని..

చాలామంది ప్రజలు జీవితం లో చాలా తప్పులు తెలియకుండా చేసేస్తూ ఉంటాం.

అయితే కొన్ని మనకు నష్టాన్ని కలిగించకున్నా కొన్ని తప్పులు మన జీవితం లో చాలా నష్టం కలుగుతుంది.

అయితే మీరు ఈ నియమాలను పాటిస్తే, మీరు జీవితంలో ఆనందం, శ్రేయస్సు పొందవచ్చు.అలా కాకుండా ఈ నియమాలకు విరుద్ధంగా వెళితే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడైనా గాని రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదు.వారంలో కొన్ని రోజులు తల స్నానం చేయకూడదు.

జుట్టు కత్తిరించకూడదు.గుడికి వెళ్ళేటప్పుడు జుట్టు విప్పుకొని వెళ్ళకూడదు.

Advertisement

అయితే మహిళలు రాత్రి పడుకునే ముందు జుట్టు ఎందుకు ఎందుకు జడ వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే పూర్వంలో స్త్రీలకు పొడవాటి జుట్టు ఉండేది.

కానీ ఈ ఆధునిక రోజుల్లో అందరూ జుట్టు పొట్టిగా ఉండాలనే అనుకుంటున్నారు.అలాగే బయటకి వెళ్ళేటప్పుడు లేదా నిత్యం జుట్టు విప్పుకొని ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.

అయితే శాస్త్రాల ప్రకారం జుట్టు విప్పి నిద్ర పోవాడం వల్ల జీవితంలో ప్రతికూల ప్రభావం పడి, సానుకూల ప్రభావం ఉండదు.ప్రతి రాత్రి ప్రతికూల శక్తి చాలా త్వరగా మారుతుంది.

కాబట్టి రాత్రి జుట్టు విప్పి నిద్రపోతే తెలియని ప్రతికూల శక్తి స్త్రీల పై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది.నెగెటివ్ ఎనర్జీ ప్రభావంతో కోపం పెరిగే అవకాశం ఉంది.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్... ఈ హీరో గ్రేట్!
ఎన్టీఆర్ యాక్షన్ షురూ చేసేది అప్పుడేనట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

జీవితంలో శాంతి ఉండదు.

Advertisement

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాత్రులు స్త్రీలు జుట్టు విప్పి నిద్రపోతే జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి.అలా చేసే మహిళల ఇంట్లో కుటుంబ సమస్యలు పెరగడం మొదలవుతాయి.కుటుంబ సభ్యుల మధ్య వైరుధ్యం, కలహాలు వచ్చే అవకాశం ఉంది.

నలుపు రంగు శని కి చిహ్నం గా భావిస్తారు.అయితే నల్ల వెంట్రుకలు విప్పుకొని నిద్రపోవడం వల్ల శని దోషం వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు