అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ తప్పులను చేయకండి..!

వాస్తు శాస్త్రం ప్రకారం అమావాస్య, పౌర్ణమి సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు కచ్చితంగా చెబుతూ ఉంటారు.అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది.

ఈ రోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం ఎంతో అవసరం.అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుంచి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు.

అమావాస్య రోజు( Amavasya ) చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది.శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టిపీడిస్తూ ఉంటుంది.

మరి అమావాస్య రోజు ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Dont Make These Mistakes Even By Mistake On Amavasya Day.. Amavasya , New Cl
Advertisement
Don't Make These Mistakes Even By Mistake On Amavasya Day..! Amavasya , New Cl

జోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.అప్పుడే దరిద్రానికి దూరంగా ఉంటూ శుభ ఫలితాలను పొందవచ్చు.అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది.

కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి.లేకపోతే మీపై చెడు ప్రభావం పడుతుంది.

అలాగే అమావాస్య రోజు తలస్నానం చేయవచ్చు.కానీ తలంటుకోరాదు.

తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది.అలాగే ఎట్టి పరిస్థితులలోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించకూడదు.

Dont Make These Mistakes Even By Mistake On Amavasya Day.. Amavasya , New Cl
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

అంతేకాకుండా అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్ర పోవడం కూడా దరిద్రానికి దారి చూస్తుంది.కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిద్రపోకూడదు.అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్రహేతుగా భావిస్తారు.

Advertisement

అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం మంచిది.అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి.

అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం, గోర్లు కదిరించడం వంటివి చేయకూడదు.ఇలా చేస్తే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది.

అలాగే అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల సమయంలో తలకు నూనె రాయడం మంచిది కాదు.ముఖ్యంగా చెప్పాలంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి( Goddess Lakshmi )ని పూజించడం మంచిది.

కాబట్టి ఆ రోజున తప్పకుండా లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిది.

తాజా వార్తలు