గౌతమ్ కృష్ణ అకిరా లకు ఆ స్టార్ డైరెక్టర్ అంటే ఇష్టమా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక స్టార్ హీరోల సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండటం వల్ల వాళ్లు కూడా సెలబ్రిటీగా మారిపోతున్నారు.

ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు( Mahesh Babu ) కొడుకు అయిన గౌతమ్ కృష్ణ( Gautham Krishna ) కూడా సెలబ్రెటీగా మారిపోయాడు.మరిదిలా ఉంటే అతనికి ఇష్టమైన తెలుగు దర్శకుడు ఎవరు అంటూ రీసెంట్ గా అతనిని ఒక ఈవెంట్ లో అడగగా ఆయన తనకు సుకుమార్( Sukumar ) చాలా అంటే ఇష్టమని తెలియజేశాడు.

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కొడుకు అయిన కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ ఉన్న సందర్భంలో తలుక్కున మెరుస్తూ ఉంటాడు.ఇక తను కూడా తొందర్లోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న మనకు అయితే అఖీరా నందన్( Akira Nandan ) మాత్రం ఇప్పుడు యాక్టింగ్ కు సంబంధించిన శిక్షణను తీసుకుంటున్నాడు అంటూ మెగా ఫ్యామిలీ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా అకిరానందన్ భారీ విజయాలను సాధించి వాళ్ళ నాన్న అయిన పవన్ కళ్యాణ్ రేంజ్ లో హీరోగా ఎదగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

ఇక అకిరా కి నచ్చిన తెలుగు దర్శకుడు ఎవరు అంటే ఆయన రాజమౌళి( Rajamouli ) పేరు చెబుతుండడం విశేషం.

Advertisement

మరి ఏదేమైనా కూడా ఘట్టమనేని కొణిదల ఫ్యామిలీల నుంచి వచ్చే జనరేషన్ లో వచ్చే హీరోలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండటం విశేషం.మరి వాళ్ళు అన్ని రంగాలలో శిక్షణ తీసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు.అలాగానే వాళ్ళు కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు