అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా పుష్ప 2( Pushpa 2 ).
ఈ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.
ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ తో ఒకసారి అంచనాలు తార స్థాయి లో పెరిగిపోయాయి.ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ కూడా వచ్చింది.
అది చాలా హైప్ ను ఇచ్చిందనే చెప్పాలి.ఇక ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కాబట్టి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని సినిమా యూనిట్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ గా మరొక సంగ్ కూడా ఈ నెల చివర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక దాంతో పాటుగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను కూడా తొందర్లోనే రిలీజ్ చేసి సినిమా మీద తారాస్థాయిలో అంచనాలను పెంచే ప్రయత్నం చేయాలని సుకుమార్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా 1000 కోట్లకు పైన వసూళ్లను రాబడటమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుంది.
అయితే సుకుమార్( Sukumar ) ఈ సినిమాని చాలా డిఫరెంట్ మేకింగ్ తోతెరకెక్కించినట్టుగా తెలుస్తుంది.ఇక ఇందులో ఉన్న ప్రతి సీను కూడా చాలా ఎంగేజింగ్ గా ఉండబోతుందట.ఇక అందులో భాగంగానే సినిమాలో ట్విస్ట్ లను కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ కొడితే అల్లు అర్జున్( Allu Arjun ) ను సుకుమార్ ను ఆపేవారు ఇండస్ట్రీలో మరెవరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy