పూజ గదిలో పచ్చ కర్పూరాన్ని ఇలా ఉంచితే ఏమవుతుందో తెలుసా..?

మన దేశంలో ఉన్న చాలా మంది ప్రజలు ఎన్నో రకాల సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ ఉంటారు.

అలాగే కొంత మంది ఈ సాంప్రదాయాలను, ఆచారాలను మూడ నమ్మకాలు అని కూడా చెబుతూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే పచ్చ కర్పూరం వాసన గొప్ప శక్తిని కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా పూజ గది( Pooja Room )లో రెండు లేదా నాలుగు పచ్చ కర్పూరాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుందని కూడా చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనధాన్యానికి లోటు ఉండదని కూడా చెబుతున్నారు.

Do You Know What Happens If Pacha Karpooram Is Kept Like This In The Pooja Room

అంతే కాకుండా పచ్చ కర్పూరం( Pacha Karpooram ) వాసన ఇంట్లో ఉండడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.కాబట్టి ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు పచ్చ కర్పూరం తప్పకుండా ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే పచ్చ కర్పూరం ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది.

Advertisement
Do You Know What Happens If Pacha Karpooram Is Kept Like This In The Pooja Room

అలాగే పచ్చ కర్పూరాన్ని పసుపు గుడ్డలో కట్టి కుబేరుని( Lord Kubera ) మూలలో ఉంచి ధూపం, పూజలు చేస్తే ఇంట్లో ధన ప్రవాహం ఉంటుందని చాలా మంది ప్రజలు కూడా నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే పచ్చ కర్పూరం వాసన దాని మహిమ ఇంట్లో ఉంటే చెడు శక్తి కూడా దూరం అవుతుంది.

Do You Know What Happens If Pacha Karpooram Is Kept Like This In The Pooja Room

కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పచ్చ కర్పూరం పెట్టుకోవడం మంచిదని ఈ పండితులు చెబుతున్నారు.అంతేకాకుండా ఇంట్లో ప్రశాంతత, సుఖం, సంతోషం, శ్రేయస్సు కలగాలంటే పచ్చ కర్పురాన్ని ఉపయోగించడం ఎంతో మంచిది.పచ్చ కర్పూరాన్ని ఒక గాజు బౌల్ లో ఉంచి ఒక్కొక్క గదులలో ఉంచితే సర్వం శుభం అవుతుందని పండితులు చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల మీ ఇంటిలోని కుటుంబ సభ్యుల మధ్య కూడా అనుబంధాలు మెరుగుపడతాయి.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు