ఐడియా యాడ్ లో కనిపించే భామ ఎవరో తెలుసా.? ఆమె గురించి ఆసక్తికర విషయాలివే.!

ఎయిర్ టెల్ అమ్మాయి శాషా ఛెత్రి ఎంత పాపుల‌రో అంద‌రికి తెలిసిందే.

కాకపోతే ప్రస్తుతం ఎయిర్టెల్ నెట్వర్క్ సరిగా లేక ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు.

మన యూత్ కి కొత్తగా ఒక అమ్మాయి కనిపిస్తే ఆమె గురించి గూగుల్ లో వెతకడం చాలా ఇంటరెస్ట్ కదా.ఎయిర్టెల్ చిన్నది వచ్చిన కొత్తలో ఆమె గురించి తెలుసుకోవాలి అనుకున్నారు.ఇప్పుడు కొత్తగా మరో అమ్మాయి హల్చల్ చేస్తుంది.

ఆమె ఐడియా యాడ్ లో కనిపించే అమ్మాయి.కొద్దీ సమయంలోనే కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టింది ఈ సుందరి.

ఆ గురించి తెలుసుకోవాలని గూగుల్ చేస్తున్నారంట కుర్రాళ్ళు.ఇంతకీ ఆమె ఎవరు? ఆమె వివరాలు ఏంటి? అనేది చూసేయండి.

Advertisement

అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో చెప్పలేం.! ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నా దక్కని గుర్తింపు ఉన్నట్టుండి చేతికి బంకలా అంటుకుంటుంది.టాటా ఐడియా కొత్త వాణిజ్య ప్రకటనతో కుర్రకారును ఊపేస్తున్న నటి భావనా ముఖ్జియా పరిస్థితి అచ్చం ఇదే.రేపు చూసేది నేడే చూడు.నేడు చూసేది రైట్ నౌ(కల్ దేఖే సో ఆజ్ దేఖ్.

దేఖో భేజిజక్.) అంటూ పాడే ఈ చిన్నదానికి ఇప్పుడు బోలెడు ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

కోలముఖం, హప్పీ కటింగ్, ఆపై వెరైటీగా చీరకట్టు, కళ్లింతలు చేసుకుని, తలకాయను అటూ ఇటూ ఊపుపుతూ గిటార్ వాయిస్తూ సందడి చేసే ఈ చలాకీ పిల్ల ఎవరబ్బా అని కుర్రకారు నెట్లో తెగ వెతికేస్తున్నారు ఈమె ఒక మోడ‌ల్‌.ఎన్నో టీవి యాడ్స్ లో క‌నిపించింది.2013 నుంచే మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టింది.అవార్డులూ కొట్టేసింది.2015లో మిస్ బెస్ట్ హెయిర్ టైటిల్ గెల్చుకుంది.ఇప్ప‌టిదాకా మింత్రా, ఫాస్ట్‌ట్రాక్‌, ఐడియా, విస్ప‌ర్, అస‌స్‌, డోమినో వంటి ప‌లు బ్రాండ్స‌లో నటించింది.

ఇక ఆమె పర్సనల్ లైఫ్ లోకి వస్తే.భావ‌నా తండ్రి ప్ర‌స్తుతం బ్యాంకు మేనేజ‌ర్‌.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!

త‌ల్లి గృహిణి.భావ‌నాకు ఒక చెల్లి ఉంది.

Advertisement

ఆమె పేరు భ‌వికా.వ‌నాకు డ్యాన్స్ అంటే పిచ్చి.

దాంతో పాటు బీచ్‌లో టైమ్ గ‌డ‌పడం చాలా ఇష్ట‌మ‌ట‌.స్లిమ్‌గా ఉన్న ఈ చిన్న‌దానికి బైక్ డ్రైవింగ్ అంటే బాగా ఇష్ట‌మ‌ట‌.

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ 35 సిని బైక్ అంటే మ‌రీంత ఇష్ట‌మ‌ట‌.భావన తండ్రి బ్యాంకు మేనేజర్.

తాజా వార్తలు