Tollywood Heroes Blood Group : టాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ హీరోల బ్లడ్ గ్రూప్స్ ఇవే.. ఏ హీరో బ్లడ్ గ్రూప్ ఏంటంటే?

మామూలుగా అభిమానులు సెలబ్రిటీలకు( Celebrities ) సంబంధించిన ఎన్నో రకాల విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.అంటే ఉదాహరణకు సెలబ్రెటీలు ఎలాంటి కార్లు వాడతారు వాటి ధరలు ఎంత? ఎలాంటి దుస్తులు ఉపయోగిస్తారు వాటి ధరలు ఎంత? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంటారు.

కొంతమంది హీరోల బ్లడ్ గ్రూప్( Tollywood Heroes Blood Group ) ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు.

మరి మీరు కూడా మన టాలీవుడ్ హీరోల బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.అయితే ఇది చదవాల్సిందే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లడ్ గ్రూప్( Icon Star Allu Arjun ) బీ పాజిటివ్ గా తెలుస్తోంది.విజయ్ దేవరకొండ బ్లడ్ గ్రూప్ కూడా బీ పాజిటివ్ కావడం విశేషం.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్లడ్ గ్రూప్ ఏబీ పాజిటివ్.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) బ్లడ్ గ్రూప్ కూడా ఏబీ పాజిటివ్ కావడం విశేషం.వీరికి ఎవ్వరు రక్తదానం చేసిన స్వీకరించగలరనే విషయం తెలిసిందే.

Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ కావడం విశేషం.మహేశ్ బాబు బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివ్ కావడం విశేషం.కన్నడ సూపర్ స్టార్, కేజీఎఫ్ నటుడు యష్( Hero Yash ) బ్లడ్ గ్రూప్ బీ పాజిటివ్ విజయ్ దళపతి బ్లడ్ గ్రూప్ కూడా బీ పాజిటివ్’ కావడం విశేషం.

ఇలా స్టార్ హీరోల బ్లడ్ గ్రూప్స్ ఉండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు