జ్యేష్ఠ మాసంలో ఇలాంటి ఆహారం తింటున్నారా.. అయితే అనారోగ్య సమస్యలు తప్పవు..!

పంచాంగం ప్రకారం చెప్పాలంటే జ్యేష్ఠ మాసం సంవత్సరంలో మూడవ మాసమని పండితులు చెబుతూ ఉంటారు.

ఈ ఏడాది మే 20వ తేదీ నుంచి జ్యేష్ఠ మాసం మొదలై జూన్ 18వ తేదీ వరకు ఉంటుంది.

జ్యేష్ఠ మాసనికి సంబంధించి అనేక నియమాలు గ్రంధాలలో ఉన్నాయి.ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

వీటిలో ఆహారం తీసుకోవడానికి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి.భారతీయ సంప్రదాయంలో( Indian tradition ) రుతువులను బట్టి తినవలసిన ఆహారాలు, త్రాగవలసిన పానీయాలు గురించి నియమాలు ఉన్నాయి.

జ్యేష్ఠ మాసంలో మన ఆహారం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Eat This Kind Of Food In The First Month But Health Problems Are Inevitab
Advertisement
Do You Eat This Kind Of Food In The First Month But Health Problems Are Inevitab

చైత్రమాసంలో బెల్లం( Jaggery in Chaitra month ), వైశాఖ మాసంలో నూనె, జ్యేష్ఠ మాసంలో మిరపకాయలు, ఆషాడమాసంలో పప్పులు, శ్రావణమాసంలో పచ్చిమిర్చి, భాద్రపద మాసంలో పెరుగు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.కార్తీక మాసం, పుష్య మాసంలో ధనియాలు, మాఘ మాసంలో పంచదార, ఫాల్గుణ మాసంలో పప్పు దినుసులు( Pulses ) తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం అని కూడా చెబుతున్నారు.అందులో ఆచారాలను అనుసరించి ఆహారం తీసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

వివిధ కాలాల ప్రకారం ఆహారం తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ప్రధానమైన వ్యాధులు రాకుండా చేయవచ్చు.

Do You Eat This Kind Of Food In The First Month But Health Problems Are Inevitab

జ్యేష్ఠ మాసంలో తినవలసిన ఆహారాలు, త్రాగాల్సిన పానియాల గురించి ఉన్న నియమాలను గమనించడం ఎంతో మంచిది.ఎందుకంటే ఈ సమయంలో ఏదైనా తినడం, త్రాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైన నమ్ముతారు.అందుకే ఈ మాసంలో ముఖ్యంగా రిచ్ ఫుడ్ కి దూరంగా ఉంటారు.

జ్యేష్ఠ మాసంలో అధిక నూనె-మసాలా ఆహారం వేయించిన ఆహారం మొదలైన వాటికి దూరంగా ఉండడమే మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ట మాసంలో రోజుకు ఒక్కసారి భోజనం చేయాలి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

అంతేకాకుండా ఈ నెలలో వీలైతే మీ ఆహారంలో ఎక్కువగా పెరుగు, మజ్జిగ, పండు రసాలను తీసుకోవడమే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.అలాగే ఈ మాసంలో స్పైసీ ఫుడ్ తినకపోవడమే మంచిది.

Advertisement

తాజా వార్తలు