విద్యార్థుల దగ్గర రాజకీయాలా..?: నక్కా ఆనందబాబు

ఒక్క పథకాన్ని ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారో తెలియడం లేదని టీడీపీ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు.ప్రజా ధనాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.

జీవో 77 తీసుకొచ్చి ఉన్నత విద్యకు మంగళం పాడిన ఘనత వైసీపీదని నక్కా ఆనందబాబు మండిపడ్డారు.విద్యార్థులకు ఇచ్చే కిట్లపై వందల కోట్లు దోచుకుంటున్నారన్నారు.

విద్యార్థుల దగ్గర రాజకీయాలు మాట్లాడతారా అని ప్రశ్నించారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు