పల్నాడు హింసపై జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ సీరియస్

పల్నాడు( Palnadu ) హింసపై జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ( Collector Srikesh Balaji ) సీరియస్ అయింది.

ఈ ఘటనపై త్వరలోనే ఛార్జ్ షీట్ ను( Charge Sheet ) దాఖలు చేస్తామని తెలిపారు.

అదేవిధంగా అల్లర్లకు కారణమైన వారిని గుర్తిస్తామని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను సజావుగా సాగేటట్లు చూస్తామని తెలిపారు.

అవసరం అయితే అదనంగా బైండోవర్స్ చేస్తామని స్పష్టం చేశారు.మరోవైపు ఏపీలో పోలింగ్( AP Polling ) తరువాత రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు సిట్ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

చైనా: వామ్మో, రైతుపై విరుచుకుపడిన పెద్ద పులి.. వీడియో చూస్తే..
Advertisement

తాజా వార్తలు