అమరావతి ఆర్-5 జోన్లో పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనుంది.
ఈ మేరకు వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.
ఎన్టీఆర్ జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోని సుమారు 50,790 మంది లబ్దిదారులకు ఆర్ -5 జోన్లో 25 లే అవుట్లలో సీఎం జగన్ పట్టాలను అందించనున్నారు.అనంతరం లబ్దిదారులకు 5,024 టిడ్కో ఇళ్లను పంపిణీ చేయనున్నారు.
మరోవైపు కరకట్ట పొడవునా సీఎం కటౌట్ లు దర్శనమిస్తున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy