భారతీయుడు 2 ప్లాప్ తో వణికిపోతున్న దిల్ రాజు...కారణం ఏంటంటే..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ అయిన శంకర్( Shankar ) తీసిన భారతీయుడు 2 సినిమా( Bharateeyudu 2 ) ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించలేకపోయింది.

దానివల్ల శంకర్ ఇమేజ్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిందనే చెప్పాలి.

మరి ఇలాంటి క్రమంలో ఆయన నెక్స్ట్ రామ్ చరణ్ తో( Ram Charan ) చేయబోయే గేమ్ చేంజర్( Game Changer ) సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే శంకర్ సినిమాలేవి కూడా ఇప్పుడు ఆశించిన విజయాన్ని సాధించకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.

శంకర్ లాంటి దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి.

Dil Raju Is Trembling With Indian 2 Flop What Is The Reason Details, Dil Raju ,

మరి దానికి తగ్గట్టుగానే ఆయన కథ విషయం లో గానీ, డైరెక్షన్ మీద గాని చాలా ఫోకస్ పెట్టి ప్రతి ప్రేక్షకుడిని మెప్పించే విధంగా సినిమాలు చేస్తూ ఉంటాడు.మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాలేవి ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోవడం కొంతవరకు అతని అభిమానులకు తీవ్రమైన నిరాశను కలిగిస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం దిల్ రాజు( Dil Raju ) భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఒక వంతుకు భయం పట్టుకుందనే చెప్పాలి.

Dil Raju Is Trembling With Indian 2 Flop What Is The Reason Details, Dil Raju ,
Advertisement
Dil Raju Is Trembling With Indian 2 Flop What Is The Reason Details, Dil Raju ,

ఎందుకంటే ఆయన గేమ్ చేంజర్ సినిమాతో కనక నష్టాలను తీసుకొస్తే మాత్రం దిల్ రాజు భారీగా నష్టపోతాడనే చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో అయితే తెరకెక్కుతుంది.మరి అంత బడ్జెట్ పెట్టి సినిమాని తెరకెక్కించినప్పుడు సినిమా సక్సెస్ అవ్వకపోతే ప్రొడ్యూసర్ విపరీతంగా నష్టపోతాడు.

కాబట్టి ఎలాగైనా సరే సినిమా మీద భారీ హైప్ తీసుకొచ్చి దానిని భారీ రేట్ కు అమ్మలనే ఉద్దేశ్యం లో దిల్ రాజు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.కానీ రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా భారీ బిజినెస్ అయితే అవుతుంది.

అలాగే సినిమా ఆవరేజ్ గా ఉన్నా కూడా సూపర్ సక్సెస్ టాక్ అయితే సొంతం చేసుకుంటుందని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు