తుని సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు

తుని సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు తుని టిడిపి సీటు కూతురు కి ఇస్తున్నారని సంకేతాలు ఇచ్చిన యనమల రామకృష్ణుడిపై సీరియస్ అవుతున్న తమ్ముడు కృష్ణుడు తుని టిడిపి ఇన్చార్జ్ యనమల కృష్ణుడు, తొండంగి టిడిపి నేత మధ్య ఫోన్ కాల్ సంభాషణ యనమల కృష్ణుడు కామెంట్స్ యాదవ సంఘంలో 30000 ఓట్లు ఉన్నాయి, నేను లేకపోతే ఎవరు చూడరు యనమల రామకృష్ణుడు కూతురు దివ్య ఇంట్లో ఉంటుంది యనమల కృష్ణుడికి ఇవ్వక్కర్లేదు.

నా కూతురికి ఇవ్వనని రామకృష్ణుడిని చెప్పమనండి అని కోరిన కృష్ణుడు రాజా నెగ్గేస్తున్నాడని అందరూ అంటున్నారు కృష్ణుడు కష్టపడితే కూతురుకు సిటు ఇస్తారా అని అడగండి ఊరికి 40 మంది కలిసి వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించండి కృష్ణుడు లేకపోతే తునిలో టిడిపి ఉండదని యనమల రామకృష్ణుడు కి గట్టిగా చెప్పండి.

Differences Between Yanamala Brothers Over Tuni Seat , Tdp ,Yanamala Brothers ,

తాజా వార్తలు