రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) ఈమె పేరు ఒకప్పుడు ఎవరికి తెలియకపోయేది.
కానీ ఎప్పుడైతే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushanth singh rajputh ) మరణించారో అప్పటినుండి ఈమె పేరు మీడియాలో చాలా వైరల్ గా మారింది.
సుశాంత్ మరణించాక రియా చక్రవర్తిని కూడా పోలీసులు ప్రశ్నించడంతో ఈమె పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.బాలీవుడ్ నటి అయిన రియా చక్రవర్తి తెలుగు సినీ ప్రియులకు కూడా సుపరిచితమే.
ఈమె తెలుగులో తూనీగ తూనీగా ( Tuneega Tuneega ) అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ సినిమా అంతగా పేరు తెచ్చి పెట్టకపోవడంతో తెలుగులో మళ్లీ అవకాశాలు రాలేదు.
ఇక బాలీవుడ్ లో కూడా ఈమె చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ వివాదాల ద్వారానే రియా ఎక్కువగా ఫేమస్ అవుతుంది.మరీ ముఖ్యంగా ఈమె ముసలి నిర్మాత అయిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తో సహజీవనం, పెళ్లి అంటూ వస్తున్న వార్తలతో చాలా ఫేమస్ అయ్యింది.ఇక రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) ప్రేమ,పెళ్లి,సహజీవనం అంటూ స్టార్ ప్రొడ్యూసర్ తో వస్తున్న వార్తల్లో చాలా వరకు నిజం ఉంది అని బాలీవుడ్ జనాలు అంటున్నారు.
దానికి ప్రధాన కారణం ఇప్పటికే ఆ ప్రొడ్యూసర్ తో రియా చక్రవర్తి ఉన్న సీక్రెట్ ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి.ఇక ఆ ప్రొడ్యూసర్ ఎవరని మీరందరూ భావిస్తున్నారా.
ఆయన ఎవరో కాదు బాలీవుడ్ లోనే స్టార్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న మహేష్ భట్.ఈయన కూతురు అలియా భట్ ( Alia bhatt ) అందరికీ సుపరిచితురాలైన హీరోయిన్.
అలియా భట్ తండ్రి మహేష్ బట్ ( Mahesh Bhatt ) 74 ఏళ్ళ వయసులో తన కోరికలు తీర్చుకోవడం కోసం రియా చక్రవర్తితో సహజీవనం చేస్తున్నాడని, అంతేకాదు పెళ్లికూడా చేసుకున్నాడని వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఇది చూసిన జనాలు రియా చక్రవర్తిని మహేష్ భట్ ని తిట్టుకుంటున్నారు.తాత వయసులో ఉన్న ఆ వ్యక్తితో రిలేషన్ ఏంటి అని రియా చక్రవర్తి (Rhea Chakraborty) ని విమర్శిస్తున్నారు.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్.మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే వీటిని ఎవరూ పట్టించుకోరు.
ఇక ఈ రియా కేవలం మహేష్ భట్ దగ్గర ఉన్న ఆస్తి కోసమే ఆయనతో సహజీవనం చేస్తుంది అని బీ టౌన్ లో టాక్.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy