Nagarjuna Amala : అమల చేసిన ఆ ఒక్క పని వల్ల నాగార్జున బ్యాడ్ అయ్యాడా..?

తెలుగులో స్టార్ హీరో అయిన కింగ్ నాగార్జున గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నాగేశ్వర రావు ఎలాగైతే సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడో, అలాగే తన కొడుకు అయిన నాగార్జున( Nagarjuna ) కూడా మంచి సినిమాలు చేసి హీరోగా సక్సెస్ సాధించాడు.

ముఖ్యంగా వాళ్ల జనరేషన్ లో ఉన్న నలుగురు టాప్ హీరోల్లో తను కూడా ఒకడు గా ఉండడం విశేషం.

Nagarjuna Amala : అమల చేసిన ఆ ఒక్క పని వల�

ఇక ఇదిలా ఉంటే అప్పట్లో నాగార్జున హీరోయిన్ టబు తో చాలా సినిమాల్లో నటించాడు.ముఖ్యంగా నిన్నే పెళ్ళాడుతా సినిమా( Ninne Pelladata )లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి.అందుకే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని అప్పట్లో వీళ్ళ మీద చాలా రూమర్లు కూడా వచ్చాయి.

అయితే వాటిలో ఎంత మాత్రం నిజం లేదని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.అయితే టబు మాత్రం తనకు మంచి ఫ్రెండ్ అని అమలకి కూడా టబు మంచి ఫ్రెండ్ అని అలాగే అమలనే దగ్గరుండి వాళ్ళ ఇంటి ముందు ప్లేస్ కొని తనకు దగ్గరుండి మరి ఇల్లు కట్టించిందని చెప్పాడు.

Nagarjuna Amala : అమల చేసిన ఆ ఒక్క పని వల�
Advertisement
Nagarjuna Amala : అమల చేసిన ఆ ఒక్క పని వల�

దానివల్లే టబు ( Tabu)ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఉన్న వాళ్ళందరిని కలిసి వాళ్ళతో మాట్లాడి వెళ్తుందని, దానివల్ల అందరూ చాలా అపార్థం చేసుకుంటున్నారని మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని అంతకుమించి మా మధ్య ఏమీ లేదని నాగార్జున స్పష్టంగా తెలియజేశాడు ఇక ఇంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు.ఇక అమల వల్లే వాళ్ళింటికి టబు తరచుగా వస్తుందని అమల తన బెస్ట్ ఫ్రెండ్ లాంటిదని తనకి ఏ ప్రాబ్లం వచ్చిన అమలకి చెప్పుకుంటుందని నాగార్జున టబు గురించి చెప్పడం విశేషం.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు