Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ లో ఈ టాలెంట్ కూడా ఉందా.. ఆ సినిమాలోని పాటకు కొరియోగ్రాఫర్ గా చేశారా?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

తెలుగులో చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో( RRR ) ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా తనకున్న ఫాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకున్నారు ఎన్టీఆర్.

తన డాన్స్ తో, నటనతో మాటలతో పాటలతో ఆకట్టుకుంటూ దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.

Did Jr Ntr Choreograph The Song In Rabhasa Movie

డైలాగ్స్ అయినా డ్యాన్స్ అయినా తారక్ కు ఆయనే సాటి అని చెప్పవచ్చు.సింగర్ గా కూడా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ పలు సినిమాలలో అద్భుతంగా పాటలు పాడారు.అయితే తారక్ తన సినిమాలలో ఒక పాటకు కొరియోగ్రాఫర్ గా( Choreographer ) కూడా వ్యవహరించాడట.

Advertisement
Did Jr Ntr Choreograph The Song In Rabhasa Movie-Jr NTR : జూనియర్

ఈ విషయం మనలో చాలామందికి తెలియదు.ఎన్టీఆర్ హీరోగా నటించిన రభస సినిమాలోని( Rabhasa Movie ) ఒక సాంగ్ కోసం అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్ ను కంపోజ్ చేసిన తారక్ క్రెడిట్స్ మాత్రం తీసుకోలేదు.

Did Jr Ntr Choreograph The Song In Rabhasa Movie

జూనియర్ ఎన్టీఆర్ హిడ్డెన్ టాలెంట్ గురించి తెలిసి ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నిజమా అంటూ షాక్ అవుతున్నారు.ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో( Devara Movie ) నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.భారీ అంచనాల నడుమ కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 80 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?
Advertisement

తాజా వార్తలు