వరంగల్ జిల్లా నర్సంపేటలో టిఆర్ఎస్ నేతల ధర్నా

వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో టిఆర్ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనడం నీతి మాలిన చర్య అంటూ ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరాన్ని నిరసిస్తూ అమరవీరుల స్థూపం వద్ద బిజెపి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.కమలం పార్టీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, టిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బిజెపి కొనడానికి ప్రయత్నించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide