ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో( CS Jawahar Reddy ) రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా( DGP Harish Kumar Gupta ) సమావేశం అయ్యారు.
ఈ మేరకు సెక్రటేరియట్ లో వీరి భేటీ జరుగుతోంది.
ఎన్నికల సంఘం( Election Commission ) నుంచి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు అధికారులు చర్చిస్తున్నారని తెలుస్తోంది.అయితే ఎన్నికల పోలింగ్ రోజుతో పాటు తరువాత రోజు చోటు చేసుకున్న అల్లర్లపై ప్రాథమిక నివేదికను రూపొందించిన సిట్ ( SIT ) దాన్ని ఈసీకి అందజేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎలక్షన్ కమీషన్ ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందనే దానిపై సీఎస్, డీజీపీ చర్చిస్తున్నారని సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy