నల్గొండ జిల్లా ( Nalgonda District ) నాగార్జున సాగర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupalli Krishna Rao ) పర్యటించారు.
ఈ మేరకు బుద్ధవనాన్ని ఆయన పరిశీలించారు.
అనంతరం సాగర్ టూరిజం( Sagar Tourism ) అభివృద్ధిపై అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు.టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించామని ఆయన తెలిపారు.
ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు తప్పక సందర్శించాల్సిన ప్రాంతం సాగర్ లోని బుద్ధవనమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy