నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గర కేంద్ర బలగాల మోహరింపు

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్దకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి.ఈ మేరకు తెలంగాణ, ఏపీ వైపు కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి.

నాగార్జునసాగర్ నీటి వివాదం ఘటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై ఏపీలో కేసు నమోదు అయింది.పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

ఈ క్రమంలో సెక్షన్ 447, 341, రెడ్ విత్ 34 ఐపీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు 323, 427, 341 రెడ్ విత్ 34 ఐపీసీ కింద మరో కేసు నమోదు అయిందని తెలుస్తోంది.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు