యమునా నదీ మహోగ్రరూపం దాల్చడంతో ఢిల్లీ అల్లకల్లోలంగా మారింది.
ఓ వైపు భారీ వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతోన్న ఢిల్లీ వాసులకు తాగునీటి సమస్య కూడా మొదలైంది.
వరదలు ముంచెత్తడంతో మూడు వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు మూతపడ్డాయి.దీంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో వజీరాబాద్ వాటర్ ప్లాంట్ ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు.మరోవైపు ఇవాళ సాయంత్రానికి యమునా నది వరద మరింత తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy