చైనా స్పైని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలపై గురువారం ఓ చైనా మహిళను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు.బౌద్ధ సన్యాసిగా జీవిస్తూ.

చైనా తరుపున గూఢచర్య చేస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు.నకిలీ గుర్తింపు కార్డుతో భారతదేశంలో నివసిస్తూ.

దేశ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై చైనా మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!
Advertisement