ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
ఈ మేరకు ఈడీ దాఖలు చేసిన రెండో అనుబంధ ఛార్జ్ షీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
అయితే ఈ అనుబంధ ఛార్జ్ షీట్ పై ఈనెల 24వ తేదీ నుంచి వాదనలు కొనసాగనున్నాయి.మాగుంట రాఘవ, గౌరవ్ మల్హోత్రా, రాజీవ్ జోషికి చెందిన కంపెనీలపై ఈనెల 6న ఈడీ అభియోగపత్రం దాఖలు చేసింది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy