అఖిలేశ్ యాదవ్ తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ

సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు సమావేశం కానున్నారు.

లక్నోలో అఖిలేశ్ యాదవ్ ను ఆప్ జాతీయ కన్వీనర్ కలవనున్నారు.

ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఆయన మద్ధతును కేజ్రీవాల్ కోరనున్నారు.ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కేజ్రీవాల్ కలిసి మద్ధతు కోరిన విషయం తెలిసిందే.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?