ఈనెల 17 నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు

ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ సమావేశాల నిర్వహాణకు నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఈనెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ సమావేశాలలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.అయితే ఇటీవల మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంతో కైలాశ్ గెహ్లాట్ ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players